
Price
₹180₹29940% off
చీకటి అంచున చిగురు నవల by Chinnababu sir
Order summary
Price
₹180Quantity
1Shipping
Free
Total₹180
Shipping & Delivery
Authenticity100% Genuine Product
DeliverySecure Delivery
Description
మహా భారత, కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడు ఆత్మవిశ్వాసం కోల్పోయి, యుద్ధం చేయలేనని వెనకడుగు వేసినపుడు కృష్ణుడు తోడుండి ముందుకు నడిపించాడు..
కానీ ఈ ఆధునిక భారతంలో, జీవిత కురుక్షేత్రంలో కృష్ణులు ఎవరూ లేరు. మనకి మనమే కృష్ణులుగా మారి జీవిత యుద్ధాన్ని చేయాలి. అలా జీవిత యుద్ధం చేసిన, చేయబోతున్న మీ అంతరంగ కథే ఈ రాత్రి 'చీకటి అంచున చిగురు' లో జరిగింది..
మీరు చేసిన యుద్ధాన్ని నెమరు వేసుకోవడానికి, చేయబోతున్న యుద్ధాన్ని తెలుసుకోవడానికి ఒక రెండు గంటలు చాలు.. ఆ రెండు గంటలు మీతో ఉంటూ, మీ కథను వినడానికి, మీ చేతిలోకి రావడానికి ఈ పుస్తకం సిద్ధంగా ఉంది.
Paperback Book will be delivered in 3-5 days to your address
Note: Please enter your address correctly
చీకటి అంచున చిగురు నవల by Chinnababu sir
Order summary
Price
₹180Quantity
1Shipping
Free
Total₹180
